(అగ్నిహోత్రములో ఏది హవిస్సుగా అర్పణ చేయబడుచున్నదో - అది బ్రహ్మార్పణము. బ్రహ్మను గుఱించి, బ్రహ్మనుద్దేశించి అగ్నిలో అర్పణ చేయబడునది, బ్రహ్మనుద్దేశించి హవిస్సుగా అర్పణ చేయబడునది) (అది బ్రహ్మమే యగును).
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా ||“. (శ్రీమద్భగవద్గీత - 4 - 24)
(బ్రహ్మనుద్దేశించి చేయు యజ్ఞ యాగాదులను కర్మలలో అగ్నిలో అర్పించు హవిస్సు, అర్పణచేయు కర్మ, అగ్ని, ఆ కర్మచేయువాడు అందరూ, అన్నియు బ్రహ్మము - ఈ కర్మవలన ఫలముగా పొందతగినవాడు బ్రహ్మమే - అని భావించవలెను).
“బ్రహ్మ అర్పణం యేన కరణేన బ్రహ్మవిత్ హవిః అగ్నౌ అర్పయతి తత్ బ్రహ్మైవ ఇతి పశ్యతి. తస్య ఆత్మ వ్యతిరేకేణ అభావం పశ్యతి - యథా శుక్తికాయాం రజతా భావం తదుచ్యతే బ్రహ్మైవ అర్పణమితి, యథా యద్రజతం తత్ శుక్తి కైవేతి,”బ్రహ్మార్పణం” (బ్రహ్మ అర్పణం) ఇతి అ సమస్తే పదే యత్ అర్పణ బుద్ధ్యా గృహ్యతే లోకే తత్ అస్య బ్రహ్మవిదః బ్రహ్మైవ ఇత్యర్థః “.
(మోక్షము కోరువారు తమకున్నదానిలో ఏదియో కొంచెము - ఏ మాత్రమైనను - ‘బ్రహ్మార్పణము’ అనికాని ‘కృష్ణార్పణము’ అనికాని చేసి భుజించవలెను).
(agnihōtramulō ēdi havissugā arpaṇa cēyabaḍucunnadō - adi brahmārpaṇamu. brahmanu guṟiṃci, brahmanuddēśiṃci agnilō arpaṇa cēyabaḍunadi, brahmanuddēśiṃci havissugā arpaṇa cēyabaḍunadi) (adi brahmamē yagunu).
brahmaiva tēna gaṃtavyaṃ brahma karma samādhinā ||“. (śrīmadbhagavadgīta - 4 - 24)
(brahmanuddēśiṃci cēyu yajña yāgādulanu karmalalō agnilō arpiṃcu havissu, arpaṇacēyu karma, agni, ā karmacēyuvāḍu aṃdarū, anniyu brahmamu - ī karmavalana phalamugā poṃdataginavāḍu brahmamē - ani bhāviṃcavalenu).
“brahma arpaṇaṃ yēna karaṇēna brahmavit haviḥ agnau arpayati tat brahmaiva iti paśyati. tasya ātma vyatirēkēṇa abhāvaṃ paśyati - yathā śuktikāyāṃ rajatā bhāvaṃ taducyatē brahmaiva arpaṇamiti, yathā yadrajataṃ tat śukti kaivēti,”brahmārpaṇaṃ” (brahma arpaṇaṃ) iti a samastē padē yat arpaṇa buddhyā gṛhyatē lōkē tat asya brahmavidaḥ brahmaiva ityarthaḥ “.
(mōkṣamu kōruvāru tamakunnadānilō ēdiyō koṃcemu - ē mātramainanu - ‘brahmārpaṇamu’ anikāni ‘kṛṣṇārpaṇamu’ anikāni cēsi bhujiṃcavalenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.