“మంత్రాభ్యాసేన యోగేన జ్ఞేయ జ్ఞానాయ కల్పతే |
న యోగేన వినా మంత్రో న మంత్రేణ వినా హ సః |
ద్వయోరభ్యాన యోగోహి బ్రహ్మ సంసిద్ధి కారణం ||“. (దేవీభాగవతం)
(బ్రహ్మ సంసిద్ధికి కారణము మంత్రము యోగము; యోగములేనిదే మంత్రము, మంత్రము లేని యోగము ఉండదు. అందుచేత యీ రెండింటిని అభ్యసించిననే బ్రహ్మ సంసిద్ధి పొందగలుగును).
“maṃtrābhyāsēna yōgēna jñēya jñānāya kalpatē |
na yōgēna vinā maṃtrō na maṃtrēṇa vinā ha saḥ |
dvayōrabhyāna yōgōhi brahma saṃsiddhi kāraṇaṃ ||“. (dēvībhāgavataṃ)
(brahma saṃsiddhiki kāraṇamu maṃtramu yōgamu; yōgamulēnidē maṃtramu, maṃtramu lēni yōgamu uṃḍadu. aṃducēta yī reṃḍiṃṭini abhyasiṃcinanē brahma saṃsiddhi poṃdagalugunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.