← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మస్థానం brahmasthānaṃ

Original — తెలుగు
  1. “తురీయం మూర్థ్ని సంస్థితం” ఇతి శ్రుత్యనురోధేన సహస్రారచక్రం బ్రహ్మస్థానం. తత్త్రైవోపలభ్యతే హి బ్రహ్మ యోగినాం.

(“తురీయము, మూర్థ్నమందు - శిరస్సునందు - ఉన్నది” అని శ్రుతి చెప్పుటచేత శిరస్సు నందున్న సహస్రారచక్రము (వేయి రేకులుగల పద్మాకారము గలది) బ్రహ్మస్థానము - అక్కడ యోగులకు బ్రహ్మ అలవడును).

  1. సదానంద దేవే సహస్రారపద్మే గలచ్చంద్రపీయూష ధారా మృతాంతే |

స్థితం రామమూర్తిం నిషేవే” (శ్రీరామకర్ణామృతం - 2 - 87)

(చంద్రుని అమృతమువలె చల్లనైన ధారయను కాంతులతో నిండియున్న శిరస్సులోనున్న సహస్రారము - వేయిరేకులుగల) పద్మాకారముగానున్న చక్రములో నుండు సదానందరూపమైన శ్రీరామచంద్ర పరబ్రహ్మను సేవించుచున్నాను).

Transliteration
  1. “turīyaṃ mūrthni saṃsthitaṃ” iti śrutyanurōdhēna sahasrāracakraṃ brahmasthānaṃ. tattraivōpalabhyatē hi brahma yōgināṃ.

(“turīyamu, mūrthnamaṃdu - śirassunaṃdu - unnadi” ani śruti ceppuṭacēta śirassu naṃdunna sahasrāracakramu (vēyi rēkulugala padmākāramu galadi) brahmasthānamu - akkaḍa yōgulaku brahma alavaḍunu).

  1. sadānaṃda dēvē sahasrārapadmē galaccaṃdrapīyūṣa dhārā mṛtāṃtē |

sthitaṃ rāmamūrtiṃ niṣēvē” (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 87)

(caṃdruni amṛtamuvale callanaina dhārayanu kāṃtulatō niṃḍiyunna śirassulōnunna sahasrāramu - vēyirēkulugala) padmākāramugānunna cakramulō nuṃḍu sadānaṃdarūpamaina śrīrāmacaṃdra parabrahmanu sēviṃcucunnānu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.