బ్రహ్మ సూత్ర్యతే (సూచ్యతే) ఏభిః ఇతి.- బ్రహ్మణః సూచకాని వాక్యాని బ్రహ్మసూత్రాణి శారీరకాని -
(బ్రహ్మను ప్రతిపాదించు సూత్రములని చెప్పబడు వాక్యములు)
(బ్రహ్మ విద్యను భోధించునవి ఉపనిషత్తులు - ఉపనిషత్తుల సారభూతములగు వాక్యములకు వేదవ్యాసమహర్షి సూత్రములను వ్రాసెను - అవియే బ్రహ్మ సూత్రములు - ఉపనిషత్తులలో పరబ్రహ్మ గుఱించి చెప్పిన విషయములలో సందేహములను నివృత్తి చేయుచు వాటి గూఢార్థములను సూత్రప్రాయముగా తెలుపునవి బ్రహ్మ సూత్రములు. వీటిని బోధపరచుటకు శ్రీ శంకరులు శ్రీమాన్ రామానుజాచార్యులవారు వ్యాఖ్యానములు వ్రాసిరి - ఈ ఉపనిషత్తుల సారాంశమే పురాణములు - కథలరూపములో బ్రహ్మగుఱించి శులభముగా బోధపరచునవి పురాణములు).
brahma sūtryatē (sūcyatē) ēbhiḥ iti.- brahmaṇaḥ sūcakāni vākyāni brahmasūtrāṇi śārīrakāni -
(brahmanu pratipādiṃcu sūtramulani ceppabaḍu vākyamulu)
(brahma vidyanu bhōdhiṃcunavi upaniṣattulu - upaniṣattula sārabhūtamulagu vākyamulaku vēdavyāsamaharṣi sūtramulanu vrāsenu - aviyē brahma sūtramulu - upaniṣattulalō parabrahma guṟiṃci ceppina viṣayamulalō saṃdēhamulanu nivṛtti cēyucu vāṭi gūḍhārthamulanu sūtraprāyamugā telupunavi brahma sūtramulu. vīṭini bōdhaparacuṭaku śrī śaṃkarulu śrīmān rāmānujācāryulavāru vyākhyānamulu vrāsiri - ī upaniṣattula sārāṃśamē purāṇamulu - kathalarūpamulō brahmaguṟiṃci śulabhamugā bōdhaparacunavi purāṇamulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.