← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మవాది brahmavādi

Original — తెలుగు
  1. బ్రహ్మ వేదం, వాదినః వచన చతురాః బ్రహ్మ వదన శీలాః; మునయః -

(బ్రహ్మ అనగా వేదము. దానిని గుఱించి వాదించువారు - వేదమును గుఱించి వాదించుటలో చతురత గలవారు - మునులు).

  1. వేదాంతులు - బ్రహ్మ వేత్తలు, వేదవేత్తలు, శ్రోత్రియులు.

  2. బ్రహ్మ పరమాత్మానం వేదాన్వా వదతీత బ్రహ్మ వాదీ.

(బ్రహ్మను గుఱించి - పరమాత్మ గుఱించి వాదించువారు).

  1. భగవత్కథా ప్రవక్తాః

(భగవంతుని గుఱించి కథలు బాగుగా అన్వయించి చెప్పువారు).

Transliteration
  1. brahma vēdaṃ, vādinaḥ vacana caturāḥ brahma vadana śīlāḥ; munayaḥ -

(brahma anagā vēdamu. dānini guṟiṃci vādiṃcuvāru - vēdamunu guṟiṃci vādiṃcuṭalō caturata galavāru - munulu).

  1. vēdāṃtulu - brahma vēttalu, vēdavēttalu, śrōtriyulu.

  2. brahma paramātmānaṃ vēdānvā vadatīta brahma vādī.

(brahmanu guṟiṃci - paramātma guṟiṃci vādiṃcuvāru).

  1. bhagavatkathā pravaktāḥ

(bhagavaṃtuni guṟiṃci kathalu bāgugā anvayiṃci ceppuvāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.