← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మయోగః brahmayōgaḥ

Original — తెలుగు
  1. బ్రహ్మ విషయో యోగః బ్రహ్మయోగః.

(బ్రహ్మ విషయమైన యోగము - బ్రహ్మ గుఱించి అయిన యోగము).

  1. “బ్రహ్మభ్యాసయుక్త మనాః” (శ్రీమాన్ రామానుజః)

(బ్రహ్మ గుఱించి అభ్యాసము చేయు మనస్సు కలిగి యుండుట).

  1. “బ్రహ్మణి యోగః సమాధిః బ్రహ్మ యోగః” (శ్రీశంకరః)

(బ్రహ్మను గుఱించి సమాధిలో నుండుట) బ్రహ్మధ్యానము అను సమాధిలో నుండుట.

  1. “బ్రహ్మణ్యేకాగ్ర సంపన్నం చిత్తం యస్యచ తద్గతం |

తత్పదార్థే (అ)ధవా యోగః సమాధిః తేన చైకతాం గతః ||“. (గీతాభావప్రకాశము - 5 - 178)

(బ్రహ్మమందు యోగము - బ్రహ్మయోగము - బ్రహ్మ తత్పదార్థము - దానితో యోగము - అనగా దాని అర్థరూపమైన సమాధి).

Transliteration
  1. brahma viṣayō yōgaḥ brahmayōgaḥ.

(brahma viṣayamaina yōgamu - brahma guṟiṃci ayina yōgamu).

  1. “brahmabhyāsayukta manāḥ” (śrīmān rāmānujaḥ)

(brahma guṟiṃci abhyāsamu cēyu manassu kaligi yuṃḍuṭa).

  1. “brahmaṇi yōgaḥ samādhiḥ brahma yōgaḥ” (śrīśaṃkaraḥ)

(brahmanu guṟiṃci samādhilō nuṃḍuṭa) brahmadhyānamu anu samādhilō nuṃḍuṭa.

  1. “brahmaṇyēkāgra saṃpannaṃ cittaṃ yasyaca tadgataṃ |

tatpadārthē (a)dhavā yōgaḥ samādhiḥ tēna caikatāṃ gataḥ ||“. (gītābhāvaprakāśamu - 5 - 178)

(brahmamaṃdu yōgamu - brahmayōgamu - brahma tatpadārthamu - dānitō yōgamu - anagā dāni artharūpamaina samādhi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.