← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బృహ్ bṛh

Original — తెలుగు

పెరుగుట, వృద్ధిపొందుట.

("బృహి వృద్ధౌ" - బృహ అనగా పెరుగుట, వృద్ధి పొందుట, "బృహత్వాత్ బృంహణత్వాద్వా బ్రహ్మా" (తాను ఒకడే అయినను ప్రపంచమంత పెద్దదిగా తానే పెరుగుటవలన 'బ్రహ్మ' యని భగవంతుడు చెప్పబడుచున్నాడు - ప్రపంచములోని ప్రతి వస్తువులోను తాను ప్రవేశించి దానిని పెద్దదిగా వృద్ధి పొందించు శక్తి గలవాడు కనుక భగవంతుడు బ్రహ్మ అని చెప్పబడుచున్నాడు) (చూడుము 'బ్రహ్మ').

Transliteration

peruguṭa, vṛddhipoṃduṭa.

("bṛhi vṛddhau" - bṛha anagā peruguṭa, vṛddhi poṃduṭa, "bṛhatvāt bṛṃhaṇatvādvā brahmā" (tānu okaḍē ayinanu prapaṃcamaṃta peddadigā tānē peruguṭavalana 'brahma' yani bhagavaṃtuḍu ceppabaḍucunnāḍu - prapaṃcamulōni prati vastuvulōnu tānu pravēśiṃci dānini peddadigā vṛddhi poṃdiṃcu śakti galavāḍu kanuka bhagavaṃtuḍu brahma ani ceppabaḍucunnāḍu) (cūḍumu 'brahma').

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.