(ప్రపంచమంత పెద్ద వస్తువును ధరించుటవలన బృహత్ (బ్రహ్మ) - పెద్దది -
(స్వరూపముచేతను, గుణములచేతను, అన్నిటికంటె పెద్దదగుటచేత బృహత్ - పరిచ్ఛిన్నుడుకాడు కనుక బృహత్) (ఏ విధముగానైనను పరిమితిలేనివాడు).
"బృంహణత్వాత్ బృహత్వాత్ వా బ్రహ్మ"
(వృద్ధి పొందువాడు, వృద్ధి పొందించువాడు కనుక బ్రహ్మ) (దేహమంతటను వ్యాపించి యుండువాడు - బ్రహ్మ)
(అన్నింటికి కారణమైనవాడు - కనుక అన్నింటిలోను పూర్తిగా నిండియుండువాడు –
"హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు" (శ్రీమద్భాగవతము - 2 - 1 - 17)
ప్రపంచమంతటిలోను పూర్తిగా నిండియుండువాడు - "అంతర్బహిశ్చ తత్సర్వంవ్యాప్యనారాయణస్థితః” - (మంత్రపుష్పము)
(prapaṃcamaṃta pedda vastuvunu dhariṃcuṭavalana bṛhat (brahma) - peddadi -
(svarūpamucētanu, guṇamulacētanu, anniṭikaṃṭe peddadaguṭacēta bṛhat - paricchinnuḍukāḍu kanuka bṛhat) (ē vidhamugānainanu parimitilēnivāḍu).
"bṛṃhaṇatvāt bṛhatvāt vā brahma"
(vṛddhi poṃduvāḍu, vṛddhi poṃdiṃcuvāḍu kanuka brahma) (dēhamaṃtaṭanu vyāpiṃci yuṃḍuvāḍu - brahma)
(anniṃṭiki kāraṇamainavāḍu - kanuka anniṃṭilōnu pūrtigā niṃḍiyuṃḍuvāḍu –
"harimayamugāni dravyamu paramāṇuvu lēdu" (śrīmadbhāgavatamu - 2 - 1 - 17)
prapaṃcamaṃtaṭilōnu pūrtigā niṃḍiyuṃḍuvāḍu - "aṃtarbahiśca tatsarvaṃvyāpyanārāyaṇasthitaḥ” - (maṃtrapuṣpamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.