← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బుద్ధి నాశము buddhi nāśamu

Original — తెలుగు

"ధ్యాయతో విషయాన్ పుంస స్సంగస్తేషూపజాయతే |

సంగాత్ సంజాయతే కామః కామాత్క్రోధోభిజాయతే |

క్రోధాత్ భవతి సం మోహః సం మోహాత్స్మృతివిభ్రమః |

స్మృతి భ్రంశా ద్భుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణస్యతి" (శ్రీమద్భగవద్గీత - 2 - 62, 63)

(విషయములగుఱించి ఎల్లపుడు ఆలోచించుచుండిన వాటి యందాసక్తి కలుగును, అందువలన కోరికలు కలుగును. కామము వలన (అది తీరనియడల) క్రోధము కలుగును, క్రోధమువలన సం మోహము, దానివలన గురువువలన శాస్త్రములద్వారా తెలుసుకొనినదంతయు భ్రమగా మారిపోవును - దాని వలన అంతా బ్రహ్మమే యను భావమునకు ప్రతిబంధము కలుగును, దానివలన బుద్ధి నశించును, దానివలన ప్రమపురుషార్థమునకు తగనివాడై చెడి పోవును).

Transliteration

"dhyāyatō viṣayān puṃsa ssaṃgastēṣūpajāyatē |

saṃgāt saṃjāyatē kāmaḥ kāmātkrōdhōbhijāyatē |

krōdhāt bhavati saṃ mōhaḥ saṃ mōhātsmṛtivibhramaḥ |

smṛti bhraṃśā dbhuddhināśō buddhināśātpraṇasyati" (śrīmadbhagavadgīta - 2 - 62, 63)

(viṣayamulaguṟiṃci ellapuḍu ālōciṃcucuṃḍina vāṭi yaṃdāsakti kalugunu, aṃduvalana kōrikalu kalugunu. kāmamu valana (adi tīraniyaḍala) krōdhamu kalugunu, krōdhamuvalana saṃ mōhamu, dānivalana guruvuvalana śāstramuladvārā telusukoninadaṃtayu bhramagā māripōvunu - dāni valana aṃtā brahmamē yanu bhāvamunaku pratibaṃdhamu kalugunu, dānivalana buddhi naśiṃcunu, dānivalana pramapuruṣārthamunaku taganivāḍai ceḍi pōvunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.