← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బుద్ధి తత్వం buddhi tatvaṃ

Original — తెలుగు

"తైజసాహంకారాత్ ఇంద్రియాణాం అనుగ్రహరూపం బుద్ధి తత్వం - జ్ఞానస్వరూపమాత్ర జనన సామర్థ్యం. తస్య వృత్తయః ద్రవ్యస్ఫురణ విజ్ఞానాదయః యదా ఇంద్రియాణాం ద్రవ్యస్ఫురణ విజ్ఞానాది జనకత్వం తదా తానీంద్రియాణి బుద్ధి తత్వాను గృహీతాని ఇత్యుచ్యంతే ఇత్యర్థః - యద్వా, ఇంద్రియాణాం కార్య భూతం ద్రవ్యస్ఫురణం విజ్ఞానం, ద్రవ్య స్ఫురణం అర్థేంద్రియ సంబంధ స్ఫురణం తజ్జన్య విజ్ఞాన శబ్ద వాచ్యం బుద్ధి తత్వం - తైజసాహంకారాత్ అభూత్, తదనుగ్రాహ్యేంద్రియ కార్యాత్వాదిత్యర్థః తస్య అధిష్టాతా అనిరుద్ధః - బుద్ధి తత్వస్య ఇంద్రియాను గ్రాహ్యత్వం వృత్తిభిః అగ గమ్యతే".

(ఇంద్రియములను గ్రహించునదైన బుద్ధి తత్వము తైజసాహంకారమువలన కలిగినది. విజ్ఞాన స్వరూప మంత్రమును కలుగచేయు సామర్థ్యము గలది. ద్రవ్య స్ఫురణ, విజ్ఞానము మొదలగునవి దాని వృత్తులు. ఇంద్రియములకు ద్రవ్య స్ఫురణము, విజ్ఞానము మొదలగునవి వృత్తులు అయినట్లు ఇంద్రియములు బుద్ధి తత్వముచే గ్రహించబడునవి. లేక, - ఇంద్రియముల కార్యములైన ద్రవ్యస్ఫురణము, విజ్ఞానము - ద్రవ్య స్ఫురణమనగా అర్థములకు ఇంద్రియములకు గల సంబంధము, దానిని స్ఫురింపచేయుట; దాని వలన కలుగు విజ్ఞానము - ఇట్టి బుద్ధి తత్వము తైజసాహంకారమువలన కలిగినది. ఈ బుద్ధితత్వమునకు అధిష్టాత అనిరుద్ధః - బుద్ధి తత్వము ఇంద్రియములను గ్రహించుట వృత్తులవలన తెలియ తగినది).

Transliteration

"taijasāhaṃkārāt iṃdriyāṇāṃ anugraharūpaṃ buddhi tatvaṃ - jñānasvarūpamātra janana sāmarthyaṃ. tasya vṛttayaḥ dravyasphuraṇa vijñānādayaḥ yadā iṃdriyāṇāṃ dravyasphuraṇa vijñānādi janakatvaṃ tadā tānīṃdriyāṇi buddhi tatvānu gṛhītāni ityucyaṃtē ityarthaḥ - yadvā, iṃdriyāṇāṃ kārya bhūtaṃ dravyasphuraṇaṃ vijñānaṃ, dravya sphuraṇaṃ arthēṃdriya saṃbaṃdha sphuraṇaṃ tajjanya vijñāna śabda vācyaṃ buddhi tatvaṃ - taijasāhaṃkārāt abhūt, tadanugrāhyēṃdriya kāryātvādityarthaḥ tasya adhiṣṭātā aniruddhaḥ - buddhi tatvasya iṃdriyānu grāhyatvaṃ vṛttibhiḥ aga gamyatē".

(iṃdriyamulanu grahiṃcunadaina buddhi tatvamu taijasāhaṃkāramuvalana kaliginadi. vijñāna svarūpa maṃtramunu kalugacēyu sāmarthyamu galadi. dravya sphuraṇa, vijñānamu modalagunavi dāni vṛttulu. iṃdriyamulaku dravya sphuraṇamu, vijñānamu modalagunavi vṛttulu ayinaṭlu iṃdriyamulu buddhi tatvamucē grahiṃcabaḍunavi. lēka, - iṃdriyamula kāryamulaina dravyasphuraṇamu, vijñānamu - dravya sphuraṇamanagā arthamulaku iṃdriyamulaku gala saṃbaṃdhamu, dānini sphuriṃpacēyuṭa; dāni valana kalugu vijñānamu - iṭṭi buddhi tatvamu taijasāhaṃkāramuvalana kaliginadi. ī buddhitatvamunaku adhiṣṭāta aniruddhaḥ - buddhi tatvamu iṃdriyamulanu grahiṃcuṭa vṛttulavalana teliya taginadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.