← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బుద్థ్యవస్థాః budthyavasthāḥ

Original — తెలుగు
  1. మనోవృత్తయః - (మనస్సు యొక్క వృత్తులు).

  2. బుద్ద్ధేః జాగరణం, స్వప్న సుషుప్తింతి వృత్తయః త్రిగుణాత్మకత్వాత్, కర్మ కర్తృత్వాచ్చ బుద్ధేః ఏవ ఏతే అవస్థాః. ఆత్మాతు బుద్ధ్యన్వయాత్ తదవస్థావాన్ ఇవభాతి, న తత్వతః ఇతి ఆత్మనః స్వరూపం బుద్ధ్యేత్ - జానీయాత్, కుసుమ ధర్మైః గంధైః తదాశ్రయం వాయుమివ -

(జాగరణము, స్వప్నము, సుషుప్తి అనునవి బుద్ధి వృత్తులు - బుద్ధి సత్వ రజస్తమోగుణాత్మకమగుటవలన కర్మ చేయించునదగుటచేతను ఈ అవస్థలు బుద్ధివే యనిపించును.. అంతేగాని తత్వరీత్యా ఇది నిజముకాదు - ఇట్లు ఆత్మస్వరూపమునుతెలుసుకొనవలెను - పువ్వుల భేదమువలన వాసనాబేదమువలన వాయువును తెలుసుకొనునట్లు).

Transliteration
  1. manōvṛttayaḥ - (manassu yokka vṛttulu).

  2. budddhēḥ jāgaraṇaṃ, svapna suṣuptiṃti vṛttayaḥ triguṇātmakatvāt, karma kartṛtvācca buddhēḥ ēva ētē avasthāḥ. ātmātu buddhyanvayāt tadavasthāvān ivabhāti, na tatvataḥ iti ātmanaḥ svarūpaṃ buddhyēt - jānīyāt, kusuma dharmaiḥ gaṃdhaiḥ tadāśrayaṃ vāyumiva -

(jāgaraṇamu, svapnamu, suṣupti anunavi buddhi vṛttulu - buddhi satva rajastamōguṇātmakamaguṭavalana karma cēyiṃcunadaguṭacētanu ī avasthalu buddhivē yanipiṃcunu.. aṃtēgāni tatvarītyā idi nijamukādu - iṭlu ātmasvarūpamunutelusukonavalenu - puvvula bhēdamuvalana vāsanābēdamuvalana vāyuvunu telusukonunaṭlu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.