← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మదాత్మా madātmā

Original — తెలుగు
  1. అహమేవ ఆత్మా యస్యసః - మయి ఆత్మా మతిం యస్యసః -

(నేను వాని ఆత్మను, పరమాత్మను - అని నమ్ముకొనియున్నవాడు - నాయందే ఆత్మ (మనస్సు) కలవాడు).

Transliteration
  1. ahamēva ātmā yasyasaḥ - mayi ātmā matiṃ yasyasaḥ -

(nēnu vāni ātmanu, paramātmanu - ani nammukoniyunnavāḍu - nāyaṃdē ātma (manassu) kalavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.