← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మద్భావాః madbhāvāḥ

Original — తెలుగు

“మహర్షయస్సప్త పూర్వే చత్వారో మనవస్తథా |

మద్భావాః మానసా జాతాః యేషాం లోక ఇమే ప్రజాః ||“. (శ్రీమద్భగవద్గీత -10 - 6)

“వేదవేదార్థ ద్రష్టారః సర్వజ్ఞా యే మహర్షయః |

సర్గాద్యకాలే సంభూతాః సంప్రదాయ ప్రవర్తకాః |

సావర్ణా మనవస్తద్వన్మనవో యే చతుర్దశ |

మయీశే భావనా యేషాం మచ్చింతన పరా హితే |

మద్భావనావశాదా విర్భూతమత్ జ్ఞాన శక్తయః |

సంకల్పాదేవ సంభూతాః, నతు యోని సముద్భవాః |

అతో విశుద్ధ జన్మత్వాత్ సర్వప్రాణి వరామతాః |

ప్రాదుర్భూతాహి సర్గాదౌ మత్తో విశ్వ సృగాత్మనః |

యేషాం సప్త మహర్షీణాం మనూనాంచ తదైవచ |

చతుర్ణాం సనకాదీనామస్మిన్లోకే చ జన్మనా విద్యాయాచ |

ప్రజాః సర్వాః బ్రాహ్మణాద్యా ఇమాః కిల ||“. (గీతాభావప్రకాశము - 10 - 26 to 31)

(వేదములను, వేదార్థములను తెలుసుకొనినవారు - ద్రష్టులు - అయినవారున్నూ, సర్వజ్ఞులున్నూ, సాంప్రదాయప్రవర్తకులు అయిన సప్తమహా ఋషులు సృష్టిప్రారంభకాలమందు పుట్టిరి. మనువులు, భృగ్వాదులు, సనకాదులు, స్వాయంభవుడు మొదలగు మనువులు పదునలుగురు - వీరందఱు నాయందే మనస్సు గలవారు, నన్ను భావమందు నిల్పుకొనినవారగుటచేతనే, నా సంకల్పమువలనపుట్టినవారగుటచేతనే (యోనిద్వారా పుట్టినవారు కారు) - జ్ఞానశక్తులు కలవారు; అందుచేత శుద్ధమైన జన్మ కలవారగుటచేత సమస్త జీవులందఱిలోను ఉత్తములు - సృష్టిచేయు నానుండి పుట్టినవారు - ఈ సప్తమహా ఋషులవలన, మనువులవలన, ఈ లోకములో జనులు, బ్రాహ్మణులు మొదలగువారు కలిగిరి).

Transliteration

“maharṣayassapta pūrvē catvārō manavastathā |

madbhāvāḥ mānasā jātāḥ yēṣāṃ lōka imē prajāḥ ||“. (śrīmadbhagavadgīta -10 - 6)

“vēdavēdārtha draṣṭāraḥ sarvajñā yē maharṣayaḥ |

sargādyakālē saṃbhūtāḥ saṃpradāya pravartakāḥ |

sāvarṇā manavastadvanmanavō yē caturdaśa |

mayīśē bhāvanā yēṣāṃ macciṃtana parā hitē |

madbhāvanāvaśādā virbhūtamat jñāna śaktayaḥ |

saṃkalpādēva saṃbhūtāḥ, natu yōni samudbhavāḥ |

atō viśuddha janmatvāt sarvaprāṇi varāmatāḥ |

prādurbhūtāhi sargādau mattō viśva sṛgātmanaḥ |

yēṣāṃ sapta maharṣīṇāṃ manūnāṃca tadaivaca |

caturṇāṃ sanakādīnāmasminlōkē ca janmanā vidyāyāca |

prajāḥ sarvāḥ brāhmaṇādyā imāḥ kila ||“. (gītābhāvaprakāśamu - 10 - 26 to 31)

(vēdamulanu, vēdārthamulanu telusukoninavāru - draṣṭulu - ayinavārunnū, sarvajñulunnū, sāṃpradāyapravartakulu ayina saptamahā ṛṣulu sṛṣṭiprāraṃbhakālamaṃdu puṭṭiri. manuvulu, bhṛgvādulu, sanakādulu, svāyaṃbhavuḍu modalagu manuvulu padunaluguru - vīraṃdaṟu nāyaṃdē manassu galavāru, nannu bhāvamaṃdu nilpukoninavāraguṭacētanē, nā saṃkalpamuvalanapuṭṭinavāraguṭacētanē (yōnidvārā puṭṭinavāru kāru) - jñānaśaktulu kalavāru; aṃducēta śuddhamaina janma kalavāraguṭacēta samasta jīvulaṃdaṟilōnu uttamulu - sṛṣṭicēyu nānuṃḍi puṭṭinavāru - ī saptamahā ṛṣulavalana, manuvulavalana, ī lōkamulō janulu, brāhmaṇulu modalaguvāru kaligiri).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.