← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మద్భావం madbhāvaṃ

Original — తెలుగు
  1. “మమభావం, వాసుదేవత్వం -” వాసుదేవః సర్వం “ఇతి ఏవం భావం” (శ్రీశంకరః)

(“వాసుదేవుడే సర్వము - అతని కానిదేదీ లేదు.” అని నా గుఱించి - భగవంతుని గుఱించి - కలుగు భావము, అభిప్రాయము).

  1. “ఈశ్వరభావం మోక్షం” (శ్రీశంకరః)

(ఈశ్వరుడే మోక్షరూపుడు - అను భావము).

  1. “మద్రూపత్వం విశుద్ధ సచ్చిదానంద ఘనం, మోక్షం”. (మధుసూదనీవ్యాఖ్య)

(నా రూపము - భగవద్రూపం - నిష్కలంకము, నిర్మలము శుద్ధము అయిన సత్ చిత్ ఆనందములు అను మూడు లక్షణములు ఒకే చోట ఘనీభవించనది, మోక్షము).

  1. “సాయుజ్యం” (భగవంతునితో ఐక్యమగుట యను మోక్షరూపము) (భాష్యాత్కర్ష దీపికా)

  2. వైష్ణవం తత్వం (శ్రీశంకరః)

(విష్ణువుయొక్క పరమార్థ తత్వము) (పరతత్వము).

  1. “మత్తాదాత్మ్యం” (నీలకంఠవ్యాఖ్య)

(పరమాత్మయగు నా ఆత్మ తత్వమగుట)

  1. “మమయో భావః సభావః, తం -”. (శ్రీరామానుజః)

(నా భావము, నా స్వభావము, భగవంతుని స్వభావము, లేక స్వస్వభావము).

  1. మమభావః స్వభావః, అసంసారిత్వం.

(నా భావము, నా స్వభావము - సంసారము లేకుండుట, జననమరణములు లేకుండుట - మోక్షము - భగవంతుడే మోక్షరూపము. వైకుంఠుడే వైకుంఠము - వైకుంఠమే వైకుంఠుడు).

  1. “మమయో భావః స ఏవ ఏషాం భావః తేమద్భావాః మన్మతే స్థితాః, మత్సంకల్పానువర్తినః” (శ్రీమాన్ రామానుజః)

(నాయందు మనస్సు కలిగియున్నవారు; నా సంకల్పము ప్రకారము ప్రవర్తించువారు).

Transliteration
  1. “mamabhāvaṃ, vāsudēvatvaṃ -” vāsudēvaḥ sarvaṃ “iti ēvaṃ bhāvaṃ” (śrīśaṃkaraḥ)

(“vāsudēvuḍē sarvamu - atani kānidēdī lēdu.” ani nā guṟiṃci - bhagavaṃtuni guṟiṃci - kalugu bhāvamu, abhiprāyamu).

  1. “īśvarabhāvaṃ mōkṣaṃ” (śrīśaṃkaraḥ)

(īśvaruḍē mōkṣarūpuḍu - anu bhāvamu).

  1. “madrūpatvaṃ viśuddha saccidānaṃda ghanaṃ, mōkṣaṃ”. (madhusūdanīvyākhya)

(nā rūpamu - bhagavadrūpaṃ - niṣkalaṃkamu, nirmalamu śuddhamu ayina sat cit ānaṃdamulu anu mūḍu lakṣaṇamulu okē cōṭa ghanībhaviṃcanadi, mōkṣamu).

  1. “sāyujyaṃ” (bhagavaṃtunitō aikyamaguṭa yanu mōkṣarūpamu) (bhāṣyātkarṣa dīpikā)

  2. vaiṣṇavaṃ tatvaṃ (śrīśaṃkaraḥ)

(viṣṇuvuyokka paramārtha tatvamu) (paratatvamu).

  1. “mattādātmyaṃ” (nīlakaṃṭhavyākhya)

(paramātmayagu nā ātma tatvamaguṭa)

  1. “mamayō bhāvaḥ sabhāvaḥ, taṃ -”. (śrīrāmānujaḥ)

(nā bhāvamu, nā svabhāvamu, bhagavaṃtuni svabhāvamu, lēka svasvabhāvamu).

  1. mamabhāvaḥ svabhāvaḥ, asaṃsāritvaṃ.

(nā bhāvamu, nā svabhāvamu - saṃsāramu lēkuṃḍuṭa, jananamaraṇamulu lēkuṃḍuṭa - mōkṣamu - bhagavaṃtuḍē mōkṣarūpamu. vaikuṃṭhuḍē vaikuṃṭhamu - vaikuṃṭhamē vaikuṃṭhuḍu).

  1. “mamayō bhāvaḥ sa ēva ēṣāṃ bhāvaḥ tēmadbhāvāḥ manmatē sthitāḥ, matsaṃkalpānuvartinaḥ” (śrīmān rāmānujaḥ)

(nāyaṃdu manassu kaligiyunnavāru; nā saṃkalpamu prakāramu pravartiṃcuvāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.