ప్రేమచ మైత్రీచ కృపాచ ఉపేక్షాచతాః ఈశ్వరాదిషు చ చతుర్షు (ఈశ్వరే తద ధనేషు బాలిశేషు ద్విషత్సు) యః కరోతి సః మధ్యమో భాగవతః.
(ప్రేమ, మైత్రి, కృప, ఉపేక్ష - ఆ నాలుగు ఈశ్వరుడు మొదలగు వారలందు - అనగా - ఈశ్వరుడు, ఈశ్వరుని ఆధీనములోనుండువారు - బాలిశులు, ద్వేషించువారు - ఈ నలుగురు యడల సమానముగా చూపించువాడు).
prēmaca maitrīca kṛpāca upēkṣācatāḥ īśvarādiṣu ca caturṣu (īśvarē tada dhanēṣu bāliśēṣu dviṣatsu) yaḥ karōti saḥ madhyamō bhāgavataḥ.
(prēma, maitri, kṛpa, upēkṣa - ā nālugu īśvaruḍu modalagu vāralaṃdu - anagā - īśvaruḍu, īśvaruni ādhīnamulōnuṃḍuvāru - bāliśulu, dvēṣiṃcuvāru - ī naluguru yaḍala samānamugā cūpiṃcuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.