← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మధ్యమ లోకము madhyama lōkamu

Original — తెలుగు
  1. “మధ్యమశ్చాసౌ లోకః మధ్యమలోకం - భూలోకమితి యావత్.”

(మధ్యగానున్న లోకము - భూలోకము - భువః, సువః, మహః, జనః, తపః, సత్యం అను ఆరు ఊర్ధ్వలోకములు - అతల, వితల, సుతల, తలాతల, మహాతల, పాతాళలోకములు అను ఏడు అధోలోకములు - ఈ ఊర్ధ్వలోకములకు, అధోలోకములకు మధ్యనున్నది భూలోకము - అందుచేత భూలోకము మధ్యమలోకము).

  1. “ఊర్ధ్వం గచ్ఛంతి సత్వస్థాః, మధ్యే తిష్టంతి రాజసాః |”. (శ్రీమద్భగవద్గీత - 14 - 18)

(సత్వగుణముగలవారు ఊర్ధ్వలోకములకు పోవుదురు, రజోగుణముగలవారు మధ్యమలోకములో - భూలోకములోనుందురు).

Transliteration
  1. “madhyamaścāsau lōkaḥ madhyamalōkaṃ - bhūlōkamiti yāvat.”

(madhyagānunna lōkamu - bhūlōkamu - bhuvaḥ, suvaḥ, mahaḥ, janaḥ, tapaḥ, satyaṃ anu āru ūrdhvalōkamulu - atala, vitala, sutala, talātala, mahātala, pātāḷalōkamulu anu ēḍu adhōlōkamulu - ī ūrdhvalōkamulaku, adhōlōkamulaku madhyanunnadi bhūlōkamu - aṃducēta bhūlōkamu madhyamalōkamu).

  1. “ūrdhvaṃ gacchaṃti satvasthāḥ, madhyē tiṣṭaṃti rājasāḥ |”. (śrīmadbhagavadgīta - 14 - 18)

(satvaguṇamugalavāru ūrdhvalōkamulaku pōvuduru, rajōguṇamugalavāru madhyamalōkamulō - bhūlōkamulōnuṃduru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.