← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మధ్యస్థః madhyasthaḥ

Original — తెలుగు

“మధ్యస్థో యో హితాన్వేషీ ద్వయోర్వివదమానయోః” (గీతాభావప్రకాశము - 6 - 46)

(వాదించుకొనుచుండు ఇద్దరి మంచిని కోరువాడు - వివాదముగల యిద్దఱియొక్క మేలును కోరువాడు).

Transliteration

“madhyasthō yō hitānvēṣī dvayōrvivadamānayōḥ” (gītābhāvaprakāśamu - 6 - 46)

(vādiṃcukonucuṃḍu iddari maṃcini kōruvāḍu - vivādamugala yiddaṟiyokka mēlunu kōruvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.