← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మద్యాజీ madyājī

Original — తెలుగు
  1. మద్యజనశీలః - (నా గుఱించియే యజనము చేయు స్వభావము కలవాడు).

  2. అనవధికాతిశయ ప్రియ మదనుభవకారిత మద్యజనపరోః.

(అవదిలేనిది, అతిశయప్రియమైన నా గుఱించి అయిన అనుభవకారిత యజనపరుడు).

Transliteration
  1. madyajanaśīlaḥ - (nā guṟiṃciyē yajanamu cēyu svabhāvamu kalavāḍu).

  2. anavadhikātiśaya priya madanubhavakārita madyajanaparōḥ.

(avadilēnidi, atiśayapriyamaina nā guṟiṃci ayina anubhavakārita yajanaparuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.