← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహా భాగః mahā bhāgaḥ

Original — తెలుగు
  1. మహత్వాత్ అగ్రభాగార్హః - మహాభాగ్య ఇతివా

(మహత్వము కలిగియుండుటవలన ముందుభాగమునకు అర్హుడైనవాడు) (లేక, గొప్ప భాగ్యము కలవాడు).

  1. మహాన్ భోగోభాగ్యం అప అవతారేషు ఇతి వా మహాభాగః -

(అవతారములందు గొప్ప భాగ్యము కలవాడు).

  1. స్వేచ్ఛయా ధారయన్ దేహం, మహాంతి ఉత్కృష్టాని భోజనాని, భాగజన్యాని భుంక్తే ఇతి మహాభాగః -

(స్వేచ్ఛ చేత తన గొప్ప రూపములను దాల్చి అదృష్టజన్యములగు భోగములను అనుభవించువాడు).

Transliteration
  1. mahatvāt agrabhāgārhaḥ - mahābhāgya itivā

(mahatvamu kaligiyuṃḍuṭavalana muṃdubhāgamunaku arhuḍainavāḍu) (lēka, goppa bhāgyamu kalavāḍu).

  1. mahān bhōgōbhāgyaṃ apa avatārēṣu iti vā mahābhāgaḥ -

(avatāramulaṃdu goppa bhāgyamu kalavāḍu).

  1. svēcchayā dhārayan dēhaṃ, mahāṃti utkṛṣṭāni bhōjanāni, bhāgajanyāni bhuṃktē iti mahābhāgaḥ -

(svēccha cēta tana goppa rūpamulanu dālci adṛṣṭajanyamulagu bhōgamulanu anubhaviṃcuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.