“ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దౌల్భ్యాన్ |
రుక్మాంగదార్జున వశిష్ట విభీష ణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి ||“. (శ్రీకృష్ణలీలాతరంగిణి)
(ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబ రీషుడు, శుకుడు, శౌనకుడు, భీష్ముడు, దౌల్భ్యుడు, రుక్మాంగదుడు, అర్జునుడు, వశిష్టుడు, విభీషనుడు మొదలగు పరమభక్తులను స్మరించుచున్నాను).
“prahlāda nārada parāśara puṃḍarīka vyāsāṃbarīṣa śuka śaunaka bhīṣma daulbhyān |
rukmāṃgadārjuna vaśiṣṭa vibhīṣa ṇādīn puṇyānimān parama bhāgavatān smarāmi ||“. (śrīkṛṣṇalīlātaraṃgiṇi)
(prahlāduḍu, nāraduḍu, parāśaruḍu, puṃḍarīkuḍu, vyāsuḍu, aṃba rīṣuḍu, śukuḍu, śaunakuḍu, bhīṣmuḍu, daulbhyuḍu, rukmāṃgaduḍu, arjunuḍu, vaśiṣṭuḍu, vibhīṣanuḍu modalagu paramabhaktulanu smariṃcucunnānu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.