భారతం సర్వ శాస్త్రేషు భారతే గీతికా వరా |
విష్ణోః సహస్రనామాని జ్ఞేయం పాథ్యంచ తద్ద్వయం |
యిది హాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న కుత్రచిత్ ||“.
(గొప్పదగుటవలనను - పెద్ద గ్రంధమగుటవలనను – భారమైనదగుట వలనను మహాభారతము అని చెప్పబడుచున్నది. ఇందులో చెప్పబడిన విష్ణు సహస్రనామములు తెలియ తగినవి, పఠించతగినవి. భారతములోనున్న విషయములే మిగిలిన శాస్త్రములలో నున్నవి. ఇందులో లేని వస్తువులు మఱియే శాస్త్రములోను లేవు).
ఆదావంతేచ మధ్యే చ విష్ణుః సర్వత్ర గీయతే ||“.
(వేదములోను, రామాయణములోను, భారతమందు మొదటను, మధ్యను, అంతమందును - అంతట విష్ణువే కీర్తింపబడియున్నాడు).
bhārataṃ sarva śāstrēṣu bhāratē gītikā varā |
viṣṇōḥ sahasranāmāni jñēyaṃ pāthyaṃca taddvayaṃ |
yidi hāsti tadanyatra yannēhāsti na kutracit ||“.
(goppadaguṭavalananu - pedda graṃdhamaguṭavalananu – bhāramainadaguṭa valananu mahābhāratamu ani ceppabaḍucunnadi. iṃdulō ceppabaḍina viṣṇu sahasranāmamulu teliya taginavi, paṭhiṃcataginavi. bhāratamulōnunna viṣayamulē migilina śāstramulalō nunnavi. iṃdulō lēni vastuvulu maṟiyē śāstramulōnu lēvu).
ādāvaṃtēca madhyē ca viṣṇuḥ sarvatra gīyatē ||“.
(vēdamulōnu, rāmāyaṇamulōnu, bhāratamaṃdu modaṭanu, madhyanu, aṃtamaṃdunu - aṃtaṭa viṣṇuvē kīrtiṃpabaḍiyunnāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.