← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహా భోగి mahā bhōgi

Original — తెలుగు

“క. సమభావన నెందు విరో

ధమం వడయక కోర్కులెల్ల దా వీడ్కొని పా

ప్తము ననుభవించునెవ్వం

డమలమతీ యతడె పో మహా భోక్త (భోగి) ధరన్ “.

Transliteration

“ka. samabhāvana neṃdu virō

dhamaṃ vaḍayaka kōrkulella dā vīḍkoni pā

ptamu nanubhaviṃcunevvaṃ

ḍamalamatī yataḍe pō mahā bhōkta (bhōgi) dharan “.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.