(ప్రకృతం = ప్రాకృతకర్మణాకృతం; సర్వం = ఇష్టమనిష్టంచ)
(దేనిని ద్వేషించక, దేనిని కోరక, ప్రారబ్దకర్మఫలముగా వచ్చు కష్టసుఖములనన్నింటిని అనుభవించువాడు మహాభోక్త)
(“భ్రమప్రదైః = భ్రాంతి హేతుభిః; సుఖదుఃఖాదిభిః భుక్తైరపి యో న సంక్షుభ్యతి, సంక్షుభ్యతి స మహాభోక్తా. తత్ర క్రియా యోగాః శయ నాసనాది క్రియా స్వాసంగాః; భావా భావాః = వస్తూనాం సదసద్భావాః).
(సుఖదుఃఖములచేతను, శయనాసనములు మొదలగు క్రియలచేతను, సదసద్వస్తువులచేతను, మఱియు భ్రాంతిని కలుగచేయు వాటిచేతను సంక్షోభమును పొందనివాడు మహాభోక్త).
రమ్య మిత్యేవ యో భుంక్తే మహా భోక్తా స ఉచ్యతే ||“.
(రమ్య మిత్యేవ = సమమిత్యేవ ఇత్యర్థః).
(ముసలితనము, మరణము, ఆపద, రాజ్యము (సంపద) దారిద్ర్యము - వీటిని ఒక్కరీతిగనే అనుభవించువాడు మహా భోక్తయని చెప్పబడుచున్నాడు).
(మృష్టం = నిష్కలంకతయా రమ్యం).
(చేదు, వగరు, పులుపు, ఉప్పు అగు రసములను, మృష్టాన్నమును - కళంకము లేక, దోషములేక, రమ్యముగానుండు భోజ్య వస్తువును - అమృష్టాన్నమును సమముగానే భుజించువాడు మహా భోక్త).
(భస్మమును, చక్కెరను, శుభమును, అశుభమును సమముగా చూచువాడు మహా భోక్తా).
(prakṛtaṃ = prākṛtakarmaṇākṛtaṃ; sarvaṃ = iṣṭamaniṣṭaṃca)
(dēnini dvēṣiṃcaka, dēnini kōraka, prārabdakarmaphalamugā vaccu kaṣṭasukhamulananniṃṭini anubhaviṃcuvāḍu mahābhōkta)
(“bhramapradaiḥ = bhrāṃti hētubhiḥ; sukhaduḥkhādibhiḥ bhuktairapi yō na saṃkṣubhyati, saṃkṣubhyati sa mahābhōktā. tatra kriyā yōgāḥ śaya nāsanādi kriyā svāsaṃgāḥ; bhāvā bhāvāḥ = vastūnāṃ sadasadbhāvāḥ).
(sukhaduḥkhamulacētanu, śayanāsanamulu modalagu kriyalacētanu, sadasadvastuvulacētanu, maṟiyu bhrāṃtini kalugacēyu vāṭicētanu saṃkṣōbhamunu poṃdanivāḍu mahābhōkta).
ramya mityēva yō bhuṃktē mahā bhōktā sa ucyatē ||“.
(ramya mityēva = samamityēva ityarthaḥ).
(musalitanamu, maraṇamu, āpada, rājyamu (saṃpada) dāridryamu - vīṭini okkarītiganē anubhaviṃcuvāḍu mahā bhōktayani ceppabaḍucunnāḍu).
(mṛṣṭaṃ = niṣkalaṃkatayā ramyaṃ).
(cēdu, vagaru, pulupu, uppu agu rasamulanu, mṛṣṭānnamunu - kaḷaṃkamu lēka, dōṣamulēka, ramyamugānuṃḍu bhōjya vastuvunu - amṛṣṭānnamunu samamugānē bhujiṃcuvāḍu mahā bhōkta).
(bhasmamunu, cakkeranu, śubhamunu, aśubhamunu samamugā cūcuvāḍu mahā bhōktā).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.