← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహా భూతము mahā bhūtamu

Original — తెలుగు
  1. కాల త్రయా వచ్ఛిన్న స్వరూపత్వాత్ మహాభూతః.

(కాలత్రయముచే అపరిచ్ఛిన్నుడు, సత్యస్వరూపుడు (శ్రీశంకరః)

  1. ఆకాశ వాయు రూపం. (అకాశవాయువుల యొక్క రూపమైనవాడు.)

  2. “ఆకాశంబున నోంకారమూర్తియై ఋగ్వేదాదికంబు నిఃశ్వాసంబుగా నొప్పి సర్వ నీయాకమకంబైన మహాభూతంబు వలికి యూరకున్న - - - ||”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 6 - 92)

  3. “వ. ఎవ్వని బలంబున - - - బ్రహ్మమయుండై ముక్తికి ద్వారంబై, అమృతమృత్యు స్వరూపుండై చరాచర ప్రాణులకు బ్రాణంబై యోజస్సహోబలవాయు రూపంబు లైన ప్రాణేంద్రియాత్మ శరీర కేతుండై పరమ మహాభూతి యగు నప్పరమే శ్వరుండు మాకు బ్రసన్నుండగుగాక”- (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 5 - 155)

Transliteration
  1. kāla trayā vacchinna svarūpatvāt mahābhūtaḥ.

(kālatrayamucē aparicchinnuḍu, satyasvarūpuḍu (śrīśaṃkaraḥ)

  1. ākāśa vāyu rūpaṃ. (akāśavāyuvula yokka rūpamainavāḍu.)

  2. “ākāśaṃbuna nōṃkāramūrtiyai ṛgvēdādikaṃbu niḥśvāsaṃbugā noppi sarva nīyākamakaṃbaina mahābhūtaṃbu valiki yūrakunna - - - ||”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 6 - 92)

  3. “va. evvani balaṃbuna - - - brahmamayuṃḍai muktiki dvāraṃbai, amṛtamṛtyu svarūpuṃḍai carācara prāṇulaku brāṇaṃbai yōjassahōbalavāyu rūpaṃbu laina prāṇēṃdriyātma śarīra kētuṃḍai parama mahābhūti yagu napparamē śvaruṃḍu māku brasannuṃḍagugāka”- (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 5 - 155)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.