“శ్రీశై, సేతు, కేదార, కాశి, కాళహస్తి, కాంచి, కుంభఘోణము, కురుక్షేత్రము, కనకాబిలము, కకుద్గిరి, అధ్రసభా, అరుణాచల, ఆదిగ్రామ, అహస్త్య సౌధ, వల్మీక, వృద్ధాచల, గయ, గోకర్ణ సోమేశ్వర, జల్పేశ్వర, వేదారణ్య, శ్వేతారణ్య, గజారణ్య, నైమిశారణ్య, హాలాస్య, నీలకంఠ, మధ్యార్జున, పరాశర క్షేత్రాది మహా క్షేత్రంబులు అరువై ఎనిమిది.” (వివేకచింతామణి - 3)
“śrīśai, sētu, kēdāra, kāśi, kāḷahasti, kāṃci, kuṃbhaghōṇamu, kurukṣētramu, kanakābilamu, kakudgiri, adhrasabhā, aruṇācala, ādigrāma, ahastya saudha, valmīka, vṛddhācala, gaya, gōkarṇa sōmēśvara, jalpēśvara, vēdāraṇya, śvētāraṇya, gajāraṇya, naimiśāraṇya, hālāsya, nīlakaṃṭha, madhyārjuna, parāśara kṣētrādi mahā kṣētraṃbulu aruvai enimidi.” (vivēkaciṃtāmaṇi - 3)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.