← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహా ప్రభుః mahā prabhuḥ

Original — తెలుగు

స్వ సన్నిధి సత్తా మాత్రేణ సర్వ ప్రవర్తక స్వరూపః -

(తాను ప్రతి వస్తువులోను (దగ్గరగా) నుండి దానికి తన సత్తాస్ఫూర్తినిచ్చి అన్నింటిని వాటివాటి పనులలో ప్రవర్తింప చేయుటవలన అన్నింటికి గొప్ప ప్రభువైనవాడు).

Transliteration

sva sannidhi sattā mātrēṇa sarva pravartaka svarūpaḥ -

(tānu prati vastuvulōnu (daggaragā) nuṃḍi dāniki tana sattāsphūrtinicci anniṃṭini vāṭivāṭi panulalō pravartiṃpa cēyuṭavalana anniṃṭiki goppa prabhuvainavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.