← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహా ప్రళయము mahā praḷayamu

Original — తెలుగు
  1. సమస్త బ్రహ్మాండములకు తత్కర్తలకును కలుగు ప్రళయము - అవ్యక్తమువరకు వ్యాపించును. అదే సుషుప్తి యని చెప్పబడును.

  2. స్థూల దేహ పరిసమాప్తి.

Transliteration
  1. samasta brahmāṃḍamulaku tatkartalakunu kalugu praḷayamu - avyaktamuvaraku vyāpiṃcunu. adē suṣupti yani ceppabaḍunu.

  2. sthūla dēha parisamāpti.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.