“కాశీ, ప్రయాగ, నైమిశంబు, కురుక్షేత్రంబు, గంగాద్వారంబు, నవంతిక, యయోధ్య, మధుర, ద్వారక, సరస్వతి, సహ్యంబు, గంగా సాగర సంగమంబు, కాంచి, త్ర్యయంబకంబు, సప్త గోదావరంబు, కాలంజరంబు, ప్రభాసంబు, బదరికాశ్రమంబు, మహాలయంబు, ఓంకారంబు, పురుషోత్తమంబు, గోకర్ణంబు, భృగుతీర్థంబు, జంబు పుష్కరంబు, శ్రీపర్వతంబు నానివి మోక్షకారణంబులైన మహాతీర్థంబులు”.
(శ్రీనాధుడు - కాశీఖండము)
“kāśī, prayāga, naimiśaṃbu, kurukṣētraṃbu, gaṃgādvāraṃbu, navaṃtika, yayōdhya, madhura, dvāraka, sarasvati, sahyaṃbu, gaṃgā sāgara saṃgamaṃbu, kāṃci, tryayaṃbakaṃbu, sapta gōdāvaraṃbu, kālaṃjaraṃbu, prabhāsaṃbu, badarikāśramaṃbu, mahālayaṃbu, ōṃkāraṃbu, puruṣōttamaṃbu, gōkarṇaṃbu, bhṛgutīrthaṃbu, jaṃbu puṣkaraṃbu, śrīparvataṃbu nānivi mōkṣakāraṇaṃbulaina mahātīrthaṃbulu”.
(śrīnādhuḍu - kāśīkhaṃḍamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.