← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహా విభూతి mahā vibhūti

Original — తెలుగు
  1. సర్వ సంపత్తిః

(సమస్తమైన సంపదలు కలిగియుండుట).

  1. “బ్రహ్మాది స్తంబపర్యంత చేతనరూపేణ ఆకాశాద్యణుపర్యంతా చేతనరూపేణ, సచ్చిదానంద పరిపూర్ణరూపేణచ స్థితం”.

(భగవంతునియొక్క గొప్పదైన ఐశ్వర్యము - ఈశ్వరత్వము, గొప్పతనము, శక్తి సామర్థ్యములు - వీటిని విభూతియందురు. సచ్చిదానంద పరిపూర్ణ నిరాకార నిర్విశిష్ట పరబ్రహ్మగా నుండుచు, సృష్టిలో చతుర్ముఖ బ్రహ్మ మొదలు స్తంబము వఱకుగల చేతన వస్తువులుగాను, ఆకాశము మొదలు అణువు వఱకుగల అచేతనరూపములుగాను ఒకే సమయమందుండుట. “తదను ప్రవిశ్యస్చ త్యచ్చాభావాత్”).

Transliteration
  1. sarva saṃpattiḥ

(samastamaina saṃpadalu kaligiyuṃḍuṭa).

  1. “brahmādi staṃbaparyaṃta cētanarūpēṇa ākāśādyaṇuparyaṃtā cētanarūpēṇa, saccidānaṃda paripūrṇarūpēṇaca sthitaṃ”.

(bhagavaṃtuniyokka goppadaina aiśvaryamu - īśvaratvamu, goppatanamu, śakti sāmarthyamulu - vīṭini vibhūtiyaṃduru. saccidānaṃda paripūrṇa nirākāra nirviśiṣṭa parabrahmagā nuṃḍucu, sṛṣṭilō caturmukha brahma modalu staṃbamu vaṟakugala cētana vastuvulugānu, ākāśamu modalu aṇuvu vaṟakugala acētanarūpamulugānu okē samayamaṃduṃḍuṭa. “tadanu praviśyasca tyaccābhāvāt”).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.