← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహా వీర్యః mahā vīryaḥ

Original — తెలుగు

“మహదుత్పత్తికారణం అవిద్యాలక్షణం వీర్యం అస్య ఇతి మహావీర్యః” (శ్రీశంకరః)

(మహత్తత్తము పుట్టుటకు కారణమైన అవిద్యయను వీర్యము గలవాడు - మహత్తత్తమునుండియే ప్రపంచములోని వస్తువులన్నియు రూపొందినవి).

Transliteration

“mahadutpattikāraṇaṃ avidyālakṣaṇaṃ vīryaṃ asya iti mahāvīryaḥ” (śrīśaṃkaraḥ)

(mahattattamu puṭṭuṭaku kāraṇamaina avidyayanu vīryamu galavāḍu - mahattattamunuṃḍiyē prapaṃcamulōni vastuvulanniyu rūpoṃdinavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.