← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహా యోగీ mahā yōgī

Original — తెలుగు
  1. నిరంతర యోగ తత్పరః.

(ఎల్లకాలము యోగమునందే మునిగియుండువాడు).

  1. నిఖిల జగత్సం రక్షణ సంకల్ప శాలి.

(సర్వ ప్రపంచమును రక్షించుటయే తన సంకల్పముగా గలవాడు.)

  1. అచింత్య వైభవః; అమోఘ సంక్లపః - ఇతివా; అచింత్య ప్రభావః.

(ఊహకు మించిన వైభవము కలవాడు; అడ్డులేని సంకల్పము గలవాడు; ఊహకు అందని ప్రభావము గలవాడు).

  1. మహాన్ యోగః, ఉపాయో మాయాభ్యో అస్య అస్తి ఇతి మహాయోగీ. మాయయను చెప్పబడు యోగము - ఉపాయము గలవాడు).
Transliteration
  1. niraṃtara yōga tatparaḥ.

(ellakālamu yōgamunaṃdē munigiyuṃḍuvāḍu).

  1. nikhila jagatsaṃ rakṣaṇa saṃkalpa śāli.

(sarva prapaṃcamunu rakṣiṃcuṭayē tana saṃkalpamugā galavāḍu.)

  1. aciṃtya vaibhavaḥ; amōgha saṃklapaḥ - itivā; aciṃtya prabhāvaḥ.

(ūhaku miṃcina vaibhavamu kalavāḍu; aḍḍulēni saṃkalpamu galavāḍu; ūhaku aṃdani prabhāvamu galavāḍu).

  1. mahān yōgaḥ, upāyō māyābhyō asya asti iti mahāyōgī. māyayanu ceppabaḍu yōgamu - upāyamu galavāḍu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.