“నలుబది మూడు లక్షల ఇరువది వేల సంవత్సరముల కాలము - ఎట్లనిన - కలియుగము 4,32,000 సం||లు; ద్వాపరయుగము 86,4000 - కలియుగమునకు రెండురెట్లు; త్రేతాయుగము 12,96,000 సం||లు - కలియుగమునకు మూడురెట్లు; కృతయుగము లేక సత్యయుగము - 17,28,000 సం||లు. (కలియుగమునకు నాలుగు రెట్లు); మొత్తము 43,20,000 సం||లు ఒక మహా యుగము”.
“nalubadi mūḍu lakṣala iruvadi vēla saṃvatsaramula kālamu - eṭlanina - kaliyugamu 4,32,000 saṃ||lu; dvāparayugamu 86,4000 - kaliyugamunaku reṃḍureṭlu; trētāyugamu 12,96,000 saṃ||lu - kaliyugamunaku mūḍureṭlu; kṛtayugamu lēka satyayugamu - 17,28,000 saṃ||lu. (kaliyugamunaku nālugu reṭlu); mottamu 43,20,000 saṃ||lu oka mahā yugamu”.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.