(దేనినుండి భయముకలుగునో అది భయమైనది - భయంకరమైనది. అటువంటి గొప్ప భయము మహద్భయము - అజ్ఞానులకు బ్రహ్మ మహద్భయం అయినా జ్ఞానులకు అభయకారణము - అభయమునిచ్చువాడు).
(జననమరణములు పరంపరగా కలుగు సంసారమువలన కలుగు భయము).
(dēninuṃḍi bhayamukalugunō adi bhayamainadi - bhayaṃkaramainadi. aṭuvaṃṭi goppa bhayamu mahadbhayamu - ajñānulaku brahma mahadbhayaṃ ayinā jñānulaku abhayakāraṇamu - abhayamuniccuvāḍu).
(jananamaraṇamulu paraṃparagā kalugu saṃsāramuvalana kalugu bhayamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.