← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహద్రూపం mahadrūpaṃ

Original — తెలుగు

అతి ప్రమాణం, ఆదిమధ్యాంత హీనం.

(మొదలు, మధ్య, తుది లేనిది - అంత పెద్దది, కానరానిది, ఇంతది అని చెప్పుటకు అలవికానిది).

Transliteration

ati pramāṇaṃ, ādimadhyāṃta hīnaṃ.

(modalu, madhya, tudi lēnidi - aṃta peddadi, kānarānidi, iṃtadi ani ceppuṭaku alavikānidi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.