(పరిమాణమును బట్టి అన్నింటికంటె గొప్పది, పూర్తిగా ప్రపంచమంతటిలోను నిండియున్నది, - సంధులు లేనిది).
(పరిమితి లేనివాడు - త్రివిధపరిచ్ఛేదము లేనివాడు).
(మూలావిద్య దాని కార్యములుకంటె పెద్దది).
(ఉత్కృష్టమైన మహత్తత్వము - దీనియొక్క చరమాంశ పరమాణువు. అది మార్పులు చెంది తుదకు పరబ్రహ్మతో ఐక్యమగుట కైవల్యము - అదియే పరం మహాన్).
(అవయవములు లేనిది, శబ్దము లేనిది, శరీరము లేనిది, స్పర్శ లేనిది, మహాన్, శుద్ధమైనది, (కల్మషము లేనిది) - భగవంతుడు).
(ప్రకృతియొక్క మొదటి వికారము - మార్పు).
మాయాసా ఖలు బుద్ధితత్వమసృజత్ యో అసౌ మహానుచ్యతే ||“.
(కాలకర్మ స్వభావములను శక్తులచేత భగవంతునిచే ప్రేరేపింపబడిన మాయ మహత్తు (బుద్ధి) అను తత్వమును సృజించెను).
(శబ్దము మొదలగు గుణములు లేనందువలనను, అన్నింటి కంటెను సూక్ష్మమైనదగుటవలనను, ఎల్లకాలమందు నుండునదగుటవలనను, శుద్ధము (నిష్కల్మషము) అగుటవలనను, అన్నింటిలోపల పూర్తిగా వ్యాపించియుండునదగుటచేతను, కర్మవలన కలుగు ఏ విధమైన ప్రతిబంధకములు, తర్కము చేతనైనను, ఉన్నవని చెప్పుటకు శక్యము కానందువలనను, మహాన్ అని చెప్పబడుచున్నది. (భగవతుడు).)
(parimāṇamunu baṭṭi anniṃṭikaṃṭe goppadi, pūrtigā prapaṃcamaṃtaṭilōnu niṃḍiyunnadi, - saṃdhulu lēnidi).
(parimiti lēnivāḍu - trividhaparicchēdamu lēnivāḍu).
(mūlāvidya dāni kāryamulukaṃṭe peddadi).
(utkṛṣṭamaina mahattatvamu - dīniyokka caramāṃśa paramāṇuvu. adi mārpulu ceṃdi tudaku parabrahmatō aikyamaguṭa kaivalyamu - adiyē paraṃ mahān).
(avayavamulu lēnidi, śabdamu lēnidi, śarīramu lēnidi, sparśa lēnidi, mahān, śuddhamainadi, (kalmaṣamu lēnidi) - bhagavaṃtuḍu).
(prakṛtiyokka modaṭi vikāramu - mārpu).
māyāsā khalu buddhitatvamasṛjat yō asau mahānucyatē ||“.
(kālakarma svabhāvamulanu śaktulacēta bhagavaṃtunicē prērēpiṃpabaḍina māya mahattu (buddhi) anu tatvamunu sṛjiṃcenu).
(śabdamu modalagu guṇamulu lēnaṃduvalananu, anniṃṭi kaṃṭenu sūkṣmamainadaguṭavalananu, ellakālamaṃdu nuṃḍunadaguṭavalananu, śuddhamu (niṣkalmaṣamu) aguṭavalananu, anniṃṭilōpala pūrtigā vyāpiṃciyuṃḍunadaguṭacētanu, karmavalana kalugu ē vidhamaina pratibaṃdhakamulu, tarkamu cētanainanu, unnavani ceppuṭaku śakyamu kānaṃduvalananu, mahān ani ceppabaḍucunnadi. (bhagavatuḍu).)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.