← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహానిధిః mahānidhiḥ

Original — తెలుగు

“సర్వ భూతాని అస్మిన్నిధీయతే ఇతి నిధిః, మహాంశ్చాశౌ నిధిశ్చ ఇతి మహానిధిః”. (శ్రీశంకరః)

(సమస్త భూతములును వీనియందే లీనమగుచున్నవి, ఇట్టి గొప్ప నిధికాబట్టి భగవంతుడు మహానిధియని చెప్పబడుచున్నాడు)

Transliteration

“sarva bhūtāni asminnidhīyatē iti nidhiḥ, mahāṃścāśau nidhiśca iti mahānidhiḥ”. (śrīśaṃkaraḥ)

(samasta bhūtamulunu vīniyaṃdē līnamagucunnavi, iṭṭi goppa nidhikābaṭṭi bhagavaṃtuḍu mahānidhiyani ceppabaḍucunnāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.