← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహాపదము mahāpadamu

Original — తెలుగు

“సంతోషామృతపానేన యేశాంతాస్తృప్తి మాగతాః |

ఆత్మారామా మహాత్మానస్తే మహాపదమాగతాః | (మహోపనిషత్)

(సంతోషమను అమృతమును పానము చేయుటవలన శాంతులయినవారు, తృప్తిని పొందినవారు, ఆత్మారాములు అయిన మహాత్ములు. మహాపదమును పొందినవారు).

Transliteration

“saṃtōṣāmṛtapānēna yēśāṃtāstṛpti māgatāḥ |

ātmārāmā mahātmānastē mahāpadamāgatāḥ | (mahōpaniṣat)

(saṃtōṣamanu amṛtamunu pānamu cēyuṭavalana śāṃtulayinavāru, tṛptini poṃdinavāru, ātmārāmulu ayina mahātmulu. mahāpadamunu poṃdinavāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.