← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహాపాప్మా mahāpāpmā

Original — తెలుగు
  1. అత్యుగ్రః - (మిక్కిలి పాపిష్టి అయినది).

  2. బ్రహ్మహత్యాది కారణత్వాత్ మహాపాప్మా -

(బ్రహ్మహత్య మొదలగు వాటిని చేయుతవలన మిక్కిలి పాపిష్టి అయినది).

  1. మహాన్ పాప్మా దోషో యస్మా దాయతి.

(దేనివలన మహాపాపము - దోషము - కలుగునో అది మహాపాప్మా)

Transliteration
  1. atyugraḥ - (mikkili pāpiṣṭi ayinadi).

  2. brahmahatyādi kāraṇatvāt mahāpāpmā -

(brahmahatya modalagu vāṭini cēyutavalana mikkili pāpiṣṭi ayinadi).

  1. mahān pāpmā dōṣō yasmā dāyati.

(dēnivalana mahāpāpamu - dōṣamu - kalugunō adi mahāpāpmā)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.