“యధా వాంతర వనానాం సమష్టిః ఏకం మహద్వనం భవతి, యధావాంతర జలాశయానాం సమష్టిః ఏకో మహాన్ జలాశయః - తథా, స్థూల సూక్ష్మకారణ ప్రపంచానామపి సమష్టిః ఏకో మహాన్ ప్రపంచో భవతి -”.
(అవాంతర వనములన్నీకలిసి ఒక మహా వనమైనట్లు, అవాంతర జలాశయములన్నీ కలిసి ఒక మహా జలాసయమైనట్లు, స్థూల సూక్ష్మకారణ ప్రపంచములకు కూడ సమష్టి రూపమైన ఒక మహా ప్రపంచముకలదు).
“yadhā vāṃtara vanānāṃ samaṣṭiḥ ēkaṃ mahadvanaṃ bhavati, yadhāvāṃtara jalāśayānāṃ samaṣṭiḥ ēkō mahān jalāśayaḥ - tathā, sthūla sūkṣmakāraṇa prapaṃcānāmapi samaṣṭiḥ ēkō mahān prapaṃcō bhavati -”.
(avāṃtara vanamulannīkalisi oka mahā vanamainaṭlu, avāṃtara jalāśayamulannī kalisi oka mahā jalāsayamainaṭlu, sthūla sūkṣmakāraṇa prapaṃcamulaku kūḍa samaṣṭi rūpamaina oka mahā prapaṃcamukaladu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.