సృష్టిశ్చాపి విసౄష్టి స్థితిస్తేషాంచ పాలనం |
కర్మణాం వాసనా వార్తా మనూనాం తు క్రమేణచ |
వర్ణనం ప్రలయానాం చ మోక్షస్య చ నిరూపణం |
ఉత్కీర్తనం హరేరేవ దేవానాంచ పృథక్ పృథక్“. (బ్రహ్మవైవర్తము - శ్రీకృష్ణజన్మఖండము)
(మహాపురాణముల లక్షణములను చెప్పుచున్నాను - సృష్టి, విసృష్టి - సర్గము, విసర్గము, స్థితి, చేసినసృష్టిని పరిపాలించుట - పోషించుట – కర్మ వాసనలు, మనువుల చరిత్రలు, ప్రలయములు, మోక్షము - వీటిని నిరూపించుట. విష్ణువుయొక్క, దేవతులయొక్క కీర్తనము - ఈ విషయములు కలవి మహాపురాణములు)
భవిష్యం నారదీయంచ మార్కండేయా తః పరం |
ఆగ్నేయం బ్రహ్మవైవర్తం లైంగం వరాహ ముత్తమం |
స్కాందంచ వామనం కౌర్మం మాత్స్యం గారుడముత్తమం |
బ్రహ్మాండాగ్ర్యాణిపుణ్యాని పురాణాని మునీశ్వరాః |
మహాంత్యాష్టా దశోక్తాని చతుర్లక్ష ప్రమాణతః ||“. (శ్రీశైలఖండము)
(బ్రహ్మము, పాద్మము, వైష్ణవము, శైవము, భాగవతము, భవిష్యత్ పురాణము, నారదీయపురాణము,మార్కండేయపురాణము, ఆగ్నేయపురాణము, బ్రహ్మ వైఉవర్త పురాణము, లింగపురాణము, వరాహ పురాణము, స్కాంద పురాణము, వామనపురాణము, కూర్మపురాణము, మత్స్యపురాణము, గరుడపురాణము, బ్రహ్మాండపురాణము - అని పురాణములు పదునెనిమిది).
sṛṣṭiścāpi visṝṣṭi sthitistēṣāṃca pālanaṃ |
karmaṇāṃ vāsanā vārtā manūnāṃ tu kramēṇaca |
varṇanaṃ pralayānāṃ ca mōkṣasya ca nirūpaṇaṃ |
utkīrtanaṃ harērēva dēvānāṃca pṛthak pṛthak”. (brahmavaivartamu - śrīkṛṣṇajanmakhaṃḍamu)
(mahāpurāṇamula lakṣaṇamulanu ceppucunnānu - sṛṣṭi, visṛṣṭi - sargamu, visargamu, sthiti, cēsinasṛṣṭini paripāliṃcuṭa - pōṣiṃcuṭa – karma vāsanalu, manuvula caritralu, pralayamulu, mōkṣamu - vīṭini nirūpiṃcuṭa. viṣṇuvuyokka, dēvatulayokka kīrtanamu - ī viṣayamulu kalavi mahāpurāṇamulu)
bhaviṣyaṃ nāradīyaṃca mārkaṃḍēyā taḥ paraṃ |
āgnēyaṃ brahmavaivartaṃ laiṃgaṃ varāha muttamaṃ |
skāṃdaṃca vāmanaṃ kaurmaṃ mātsyaṃ gāruḍamuttamaṃ |
brahmāṃḍāgryāṇipuṇyāni purāṇāni munīśvarāḥ |
mahāṃtyāṣṭā daśōktāni caturlakṣa pramāṇataḥ ||“. (śrīśailakhaṃḍamu)
(brahmamu, pādmamu, vaiṣṇavamu, śaivamu, bhāgavatamu, bhaviṣyat purāṇamu, nāradīyapurāṇamu,mārkaṃḍēyapurāṇamu, āgnēyapurāṇamu, brahma vaiuvarta purāṇamu, liṃgapurāṇamu, varāha purāṇamu, skāṃda purāṇamu, vāmanapurāṇamu, kūrmapurāṇamu, matsyapurāṇamu, garuḍapurāṇamu, brahmāṃḍapurāṇamu - ani purāṇamulu padunenimidi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.