← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహాశనః mahāśanaḥ

Original — తెలుగు

మహాదశనం అస్య ఇతి మహాశనః - దిష్టూరం ఇత్యర్థః -; అపారణీయం అశనం అస్య.

(అంతులేని ఆహారము కలవాడు - సృష్టిలోని వస్తువులన్నియు ఒకదానికొకటి ఆహారమే - అందుచేత అన్నింటిలోనుండు భగవంతుడు తాను సృష్టిచేసిన వాటిని తినువాడు) –

“కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమస్తాన్ సమాహర్తుమివ ప్రవృద్ధః” (శ్రీమద్భగవద్గీత - 11 - 32)

Transliteration

mahādaśanaṃ asya iti mahāśanaḥ - diṣṭūraṃ ityarthaḥ -; apāraṇīyaṃ aśanaṃ asya.

(aṃtulēni āhāramu kalavāḍu - sṛṣṭilōni vastuvulanniyu okadānikokaṭi āhāramē - aṃducēta anniṃṭilōnuṃḍu bhagavaṃtuḍu tānu sṛṣṭicēsina vāṭini tinuvāḍu) –

“kālōsmi lōkakṣayakṛt pravṛddhō lōkān samastān samāhartumiva pravṛddhaḥ” (śrīmadbhagavadgīta - 11 - 32)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.