← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహతః పరః mahataḥ paraḥ

Original — తెలుగు

మహతః మహత్తత్వాత్ బుద్ధ్యాఖ్యాత్ పరః విలక్షణః నిత్య విజ్ఞప్తి స్వరూపః -

(మహత్తత్త్వముకంటె పరమోత్కృష్టమైనవాడు, వేరు లక్షణములుగలవాడు, నిత్యజ్ఞానస్వరూపుడు).

Transliteration

mahataḥ mahattatvāt buddhyākhyāt paraḥ vilakṣaṇaḥ nitya vijñapti svarūpaḥ -

(mahattattvamukaṃṭe paramōtkṛṣṭamainavāḍu, vēru lakṣaṇamulugalavāḍu, nityajñānasvarūpuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.