ధియాయేన సంత్యక్తం మహాత్యాగీ స ఉచ్యతే ||“.
“యేన ధర్మాదికం ధియా సంత్యక్తం - బుద్ధ్యా అయం ధర్మో అయమ ధర్మః ఇతి నాను సమ్హితం స మహాత్యాగీ”.
“క. జనియును మృతియును, ధర్మం
బు నధర్మముసౌఖ్య దుఃఖములు లేవని నె
మ్మనమున దలంచు నెవం
డనఘమతీ యతడెపో మహాత్యాగి ధరన్“.
(జననమరణములు, సుఖ దుఃఖములు, ధర్మము అధర్మము లేవని ఎవడు మనసులో తలచునో అతడే మహాత్యాగి).
ధియాయేన పరిత్యక్తాః మహాత్యాగీ స ఉచ్యతే“.
“సర్వేహః = సర్వోద్యాగాః; ధియా పరిత్యక్తాః = బుద్ధ్యన న సంకల్పితా ఇత్యర్థః-”.
(సమస్తమైన ఆశలను - ఉద్యోగములను - సమస్త విధములైన శంకలను (అనుమానములను), సమస్త కోరికలను, సమస్త నిశ్చయములను ఎవడు మనసార వదలివేయునో వాడు మహాత్యాగి).
సర్వమంతః పరిత్యక్తం మహాత్యాగీ స ఉచ్యతే ||“.
(మనో మననం = సంకల్పః; ఈహితం = ఉద్యమః)
(ఇది ధర్మము, ఇది అధర్మము అని ఎవడు మనసులో సంకల్పించుకొనడో, వాటి విషయమై ఏ విధమైన ప్రయత్నము చేయడో వాడు మహాత్యాగి).
dhiyāyēna saṃtyaktaṃ mahātyāgī sa ucyatē ||“.
“yēna dharmādikaṃ dhiyā saṃtyaktaṃ - buddhyā ayaṃ dharmō ayama dharmaḥ iti nānu samhitaṃ sa mahātyāgī”.
“ka. janiyunu mṛtiyunu, dharmaṃ
bu nadharmamusaukhya duḥkhamulu lēvani ne
mmanamuna dalaṃcu nevaṃ
ḍanaghamatī yataḍepō mahātyāgi dharan”.
(jananamaraṇamulu, sukha duḥkhamulu, dharmamu adharmamu lēvani evaḍu manasulō talacunō ataḍē mahātyāgi).
dhiyāyēna parityaktāḥ mahātyāgī sa ucyatē”.
“sarvēhaḥ = sarvōdyāgāḥ; dhiyā parityaktāḥ = buddhyana na saṃkalpitā ityarthaḥ-”.
(samastamaina āśalanu - udyōgamulanu - samasta vidhamulaina śaṃkalanu (anumānamulanu), samasta kōrikalanu, samasta niścayamulanu evaḍu manasāra vadalivēyunō vāḍu mahātyāgi).
sarvamaṃtaḥ parityaktaṃ mahātyāgī sa ucyatē ||“.
(manō mananaṃ = saṃkalpaḥ; īhitaṃ = udyamaḥ)
(idi dharmamu, idi adharmamu ani evaḍu manasulō saṃkalpiṃcukonaḍō, vāṭi viṣayamai ē vidhamaina prayatnamu cēyaḍō vāḍu mahātyāgi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.