← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహేశ్వరాంగములు mahēśvarāṃgamulu

Original — తెలుగు

“శ్లో||”సర్వజ్ఞతా శక్తిరనాధ బోధిస్స్వతంత్రతా నిత్యములుప్త శక్తిః |

అనంతా చేతి విభోర్విధిజ్ఞాష్షాడాహు రంగాని మహేశ్వరస్య||“.

(సర్వజ్ఞత్వ శక్తి, అనాదిబోధ, స్వతంత్రము, నిత్యత్వము, సంపూర్ణశక్తి, అనంతత్వము - ఇవి మహేశ్వరుని అవయవములు).

Transliteration

“ślō||”sarvajñatā śaktiranādha bōdhissvataṃtratā nityamulupta śaktiḥ |

anaṃtā cēti vibhōrvidhijñāṣṣāḍāhu raṃgāni mahēśvarasya||“.

(sarvajñatva śakti, anādibōdha, svataṃtramu, nityatvamu, saṃpūrṇaśakti, anaṃtatvamu - ivi mahēśvaruni avayavamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.