“రజస్తమోభ్యాం అభిభూతోయః సత్వగుణః స మలిన సత్వగుణః ఇతి కీర్త్యతే”.
(రజస్తమోగుణములతోకూడియున్న సత్వగుణము కలవాడు).
మల్లికార్జునుడు - మల్లికా వల్యా సంశ్లిష్ట అర్జున వృక్ష సదృశః - శివః.
(మల్లె తీగ అల్లుకున్న అర్జునవృక్షమువలే నుండువాడు - శివుడు - శ్రీశైలములో ఆవిర్భవించిన శివలింగము).
“rajastamōbhyāṃ abhibhūtōyaḥ satvaguṇaḥ sa malina satvaguṇaḥ iti kīrtyatē”.
(rajastamōguṇamulatōkūḍiyunna satvaguṇamu kalavāḍu).
mallikārjunuḍu - mallikā valyā saṃśliṣṭa arjuna vṛkṣa sadṛśaḥ - śivaḥ.
(malle tīga allukunna arjunavṛkṣamuvalē nuṃḍuvāḍu - śivuḍu - śrīśailamulō āvirbhaviṃcina śivaliṃgamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.