← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మలినవాసనా malinavāsanā

Original — తెలుగు

వాసనా ద్వివిధా ప్రోక్తా శుద్ధాచ మలినా తథా ||

మలినా జన్మహేతుస్యాత్ శుద్ధా జన్మవినాశనీ ||

అజ్ఞాన సుఖసాకారా ఘనాహంకార శాలినీ |

పునర్జన్మకరీ ప్రోక్తా మలినావాసనా బుధైః ||.

(వాసన రెండువిధములు - శుద్ధవాసనా, మలినవాసన, మలినవాసన జన్మకు కారణము, శుద్ధవాసన జన్మలేకుండచేయునది - మోక్షమిచ్చునది).

Transliteration

vāsanā dvividhā prōktā śuddhāca malinā tathā ||

malinā janmahētusyāt śuddhā janmavināśanī ||

ajñāna sukhasākārā ghanāhaṃkāra śālinī |

punarjanmakarī prōktā malināvāsanā budhaiḥ ||.

(vāsana reṃḍuvidhamulu - śuddhavāsanā, malinavāsana, malinavāsana janmaku kāraṇamu, śuddhavāsana janmalēkuṃḍacēyunadi - mōkṣamiccunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.