← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మంగళా maṃgaḷā

Original — తెలుగు

మంగళభక్తానాం జననమరణాసర్పణం లాతి గృహ్ణాతి నాశయతి, సా మంగళా - పార్వతీ.

(భక్తుల జనమరణరూపమైన సంసారమును నశింపచేయునది కనుక ‘మంగళా’ - పార్వతీదేవి).

Transliteration

maṃgaḷabhaktānāṃ jananamaraṇāsarpaṇaṃ lāti gṛhṇāti nāśayati, sā maṃgaḷā - pārvatī.

(bhaktula janamaraṇarūpamaina saṃsāramunu naśiṃpacēyunadi kanuka ‘maṃgaḷā’ - pārvatīdēvi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.