← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మంగళానాంచ మంగళం maṃgaḷānāṃca maṃgaḷaṃ

Original — తెలుగు

మంగళము సుఖం, తత్సాధనం తత్ జ్ఞానపకం చ, తేషామపి పరమానందలక్షణం;పరం మంగళమితి మంగళానాం చ మంగళం. (శ్రీశంకరః).

(మంగళమైన వారిలో మంగళమైనవాడు) (సుఖమునకు, సుఖసాధనమునకు, సుఖజ్ఞానము కలిగించుదానికి మంగళమని పేరు - అట్టి మంగళములన్నింటిలోను పరమ సుఖరూపమైనవాడు - అందుచేత మంగళమైన వాటిలో మిక్కిలి మంగళమైనవాడు)

“మంగళం భగవాన్ విష్ణుర్మంగళం మధుసూదనః” (శ్రీరామకర్ణామృతం - 1)

(భగవంతుడైన విష్ణువే సుఖరూపుడు - శుభము)

Transliteration

maṃgaḷamu sukhaṃ, tatsādhanaṃ tat jñānapakaṃ ca, tēṣāmapi paramānaṃdalakṣaṇaṃ;paraṃ maṃgaḷamiti maṃgaḷānāṃ ca maṃgaḷaṃ. (śrīśaṃkaraḥ).

(maṃgaḷamaina vārilō maṃgaḷamainavāḍu) (sukhamunaku, sukhasādhanamunaku, sukhajñānamu kaligiṃcudāniki maṃgaḷamani pēru - aṭṭi maṃgaḷamulanniṃṭilōnu parama sukharūpamainavāḍu - aṃducēta maṃgaḷamaina vāṭilō mikkili maṃgaḷamainavāḍu)

“maṃgaḷaṃ bhagavān viṣṇurmaṃgaḷaṃ madhusūdanaḥ” (śrīrāmakarṇāmṛtaṃ - 1)

(bhagavaṃtuḍaina viṣṇuvē sukharūpuḍu - śubhamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.