“సమస్త మంత్రానుస్యూత బ్రహ్మాత్మక మాతృకా మంత్రావగాహి ప్రణవ హృల్లేఖావాచ్య మాయా శబరిత బ్రహ్మస్వరూప ప్రత్యగాత్మ భూతాఖండసుఖ చిత్ప్రకాశాత్ సమస్తాంగ సహిత సర్వదేవతా మంత్రమూర్తయః సాధకస్య భాగ్యవశాత్ ప్రజ్వలితాగ్నేః విస్ఫులింగా ఇవ ప్రాదుర్భూతా ఇతి భావయేత్”.
(సమస్తమంత్రములకు మాతృమంత్రము ‘ఓం’ కారము. ఆందులోనుండియే అన్ని మంత్రములు పుట్టినవి. ఆ ఓం కారము వాటి అన్నింటిలోను అనుస్యూతమై యున్నది. అది మాయా శబలబ్రహ్మస్వరూపము - అగ్నినుండి విస్ఫులింగములు పుట్టినట్లే అంగములతోకూడిన యీ మంత్రముల దేవతలందరు మాయతో కూడిన పరబ్రహ్మనుండియే పుట్టినవి అని భావించవలెను).
“samasta maṃtrānusyūta brahmātmaka mātṛkā maṃtrāvagāhi praṇava hṛllēkhāvācya māyā śabarita brahmasvarūpa pratyagātma bhūtākhaṃḍasukha citprakāśāt samastāṃga sahita sarvadēvatā maṃtramūrtayaḥ sādhakasya bhāgyavaśāt prajvalitāgnēḥ visphuliṃgā iva prādurbhūtā iti bhāvayēt”.
(samastamaṃtramulaku mātṛmaṃtramu ‘ōṃ’ kāramu. āṃdulōnuṃḍiyē anni maṃtramulu puṭṭinavi. ā ōṃ kāramu vāṭi anniṃṭilōnu anusyūtamai yunnadi. adi māyā śabalabrahmasvarūpamu - agninuṃḍi visphuliṃgamulu puṭṭinaṭlē aṃgamulatōkūḍina yī maṃtramula dēvatalaṃdaru māyatō kūḍina parabrahmanuṃḍiyē puṭṭinavi ani bhāviṃcavalenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.