ఓం కారము -
“అయమాద్యం పరో మంత్రః సుప్రసిద్ధః స్వభావతః |
- - మాతృకా పరమాదేవీ మంత్రమాతా మహేశ్వరీ |
అస్మాదాద్యాన్మహామంత్రా దావిర్భూతా స్వభావతః |
తస్మాచ్ఛ్రీ మాతృతా శుద్ధా చాద్యమంత్రాత్మికా భవేత్ |
ఆద్యోయం పరమో మంత్రః సుప్రసిద్ధాపి సువ్రతాః |” (సూతసమ్హితాయాం)
“ఇతరేతు మహామంత్రా గాయత్ర్యాద్యా ద్విజర్షభాః |
యథానద్యో మహత్యబ్ధావంతర్థిం య యురుత్తమాః ||“.
(ఓంకారము స్వభావసిద్ధముగా ఆదిమంత్రము - మొదటిమంత్రము - అని బాగుగా ప్రసిద్ధిచెందినది. ఇది మంత్రములన్నింటితల్లి వంటిది. ఎందుచేతననగా అవి అన్నియు దీనినుండియే ఆవిర్భవించినవి - పుట్టినవి. గాయత్రి మొదలగు ఇతరమంత్రములు సముద్రములోనుండి పుట్టి సముద్రములో కలియు నదులువంటివి)
ōṃ kāramu -
“ayamādyaṃ parō maṃtraḥ suprasiddhaḥ svabhāvataḥ |
- - mātṛkā paramādēvī maṃtramātā mahēśvarī |
asmādādyānmahāmaṃtrā dāvirbhūtā svabhāvataḥ |
tasmācchrī mātṛtā śuddhā cādyamaṃtrātmikā bhavēt |
ādyōyaṃ paramō maṃtraḥ suprasiddhāpi suvratāḥ |” (sūtasamhitāyāṃ)
“itarētu mahāmaṃtrā gāyatryādyā dvijarṣabhāḥ |
yathānadyō mahatyabdhāvaṃtarthiṃ ya yuruttamāḥ ||“.
(ōṃkāramu svabhāvasiddhamugā ādimaṃtramu - modaṭimaṃtramu - ani bāgugā prasiddhiceṃdinadi. idi maṃtramulanniṃṭitalli vaṃṭidi. eṃducētananagā avi anniyu dīninuṃḍiyē āvirbhaviṃcinavi - puṭṭinavi. gāyatri modalagu itaramaṃtramulu samudramulōnuṃḍi puṭṭi samudramulō kaliyu naduluvaṃṭivi)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.